Lebanon Blasts: లెబనాన్‌లో ఆగని వైమానిక దాడులు, జర్నలిస్టు ఇంటిపై పడ్డ మిస్సైల్..వీడియో ఇదిగో
ఈ నేపథ్యంలో లైవ్ టీవీలో ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో ఓ జర్నలిస్టు ఇంటిపై మిస్సైల్ పడింది. ఆ సమయంలో జర్నలిస్టు ఫాది బౌదయా వెనుక ఉన్న నిర్మాణ భాగం కూలిపోయింది.
లెబనాన్‌పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లైవ్ టీవీలో ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో ఓ జర్నలిస్టు ఇంటిపై మిస్సైల్ పడింది. ఆ సమయంలో జర్నలిస్టు ఫాది బౌదయా వెనుక ఉన్న నిర్మాణ భాగం కూలిపోయింది. దీంతో ఒక్కసారిగా ఫాది బౌదయా కిందపడిపోయాడు. స్క్రీన్ కూడా అటూఇటూ ఊగిపోగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లెబనాన్‌లో హిజ్బుల్లా మిలిటెంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు, 182 మంది మృతి, మరో 727 మందికి గాయాలు
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)