Jallikattu in TN: హింసాత్మంగా మారిన జల్లికట్టు, 48 మందికి గాయాలయ్యాయని తెలిపిన ఆరోగ్య శాఖ అధికారులు

తమిళనాడులోని మదురైలోని అవనియాపురం ప్రాంతంలో జల్లికట్టు పోటీలో 48 మంది గాయపడ్డారని ఆరోగ్య అధికారి తెలిపారు. కాగా సంక్రాంతి పండుగ సందర్భంగా జల్లికట్టు ఆటను ఆంక్షల మధ్య జరుపుకోవాలని స్టాలిన్ సర్కారు సూచించిన సంగతి విదితమే.

Jallikattu: 10 facts about the ancient bull taming sport (Photo-ANI)

తమిళనాడులోని మదురైలోని అవనియాపురం ప్రాంతంలో జల్లికట్టు పోటీలో 48 మంది గాయపడ్డారని ఆరోగ్య అధికారి తెలిపారు. కాగా సంక్రాంతి పండుగ సందర్భంగా జల్లికట్టు ఆటను ఆంక్షల మధ్య జరుపుకోవాలని స్టాలిన్ సర్కారు సూచించిన సంగతి విదితమే.

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement