Jamshed J Irani Dies: స్టీల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా కన్నుమూత, అనారోగ్యంతో తిరిగిరాని లోకాలకు వెళ్లిన టాటా స్టీల్‌ మాజీ ఎండీ జంషెడ్‌ జే ఇరానీ

స్టీల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా పేరొందిన టాటా స్టీల్‌ మాజీ ఎండీ జంషెడ్‌ జే ఇరానీ (86) కన్నుమూశారు. జంషెడ్‌పూర్‌లోని టాటా మెయిన్‌ హాస్పిటల్‌లో సోమవారం అర్ధరాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య డైసీ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన మరణంపై టాటా స్టీల్‌ సంతాపం వ్యక్తం చేసింది.

Jamshed J Irani (Photo Credits: Twitter)

స్టీల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా పేరొందిన టాటా స్టీల్‌ మాజీ ఎండీ జంషెడ్‌ జే ఇరానీ (86) కన్నుమూశారు. జంషెడ్‌పూర్‌లోని టాటా మెయిన్‌ హాస్పిటల్‌లో సోమవారం అర్ధరాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య డైసీ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన మరణంపై టాటా స్టీల్‌ సంతాపం వ్యక్తం చేసింది. ఆయన కుటుంబానికి సానుభూతిని తెలుపుతూ ట్వీట్‌ చేసింది. జంషెడ్‌ ఇరానీ జూన్ 2011లో టాటా స్టీల్ బోర్డు నుంచి పదవీ విరమణ చేశారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement