Jharkhand Road Accident: జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, బస్సు, ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే ఆరుగురు మృతి
జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాకూర్‌లోని అమ్రపరా ప్రాంతంలో బస్సు, ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. పలువురికి గాయాలు అయ్యాయని వారిని స్థానిక ఆస్పత్రికి తరలించామని పాకూర్ పోలీసులు పేర్కొన్నారు.
జార్ఖండ్‌లో ఈ రోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాకూర్‌లోని అమ్రపరా ప్రాంతంలో బస్సు, ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. పలువురికి గాయాలు అయ్యాయని వారిని స్థానిక ఆస్పత్రికి తరలించామని పాకూర్ పోలీసులు పేర్కొన్నారు. మీడియా కథనాల ప్రకారం, బస్సు మరియు ట్రక్కు రెండూ అతివేగంతో వెళ్లడం వల్ల ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డజనుకు పైగా ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. ఘటన గురించి సమాచారం అందగానే ఆ ప్రాంతంలో కలకలం రేగడంతో పాటు కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నెలకొంది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Advertisement
Advertisement
Advertisement