Jio New Plan: జియో నుంచి అన్‌లిమిటెడ్‌ 5జీ డాటాతో సరికొత్త ప్లాన్‌, రీఛార్జ్ చేసుకున్న వారికి 98 రోజుల పాటు జియో సేవలు ఉచితం

దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియో సరికొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 98 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్‌ 5జీ డాటా, కాలింగ్‌తో కూడిన రూ.999 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీర్ఘకాలికంగా డాటా, కాలింగ్‌ను కోరుకుంటున్న వారిని దృష్టిలో పెట్టుకొని దీన్ని తీసుకొచ్చింది సంస్థ.

Mukesh Ambani (Photo-ANI)

దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియో సరికొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 98 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్‌ 5జీ డాటా, కాలింగ్‌తో కూడిన రూ.999 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీర్ఘకాలికంగా డాటా, కాలింగ్‌ను కోరుకుంటున్న వారిని దృష్టిలో పెట్టుకొని దీన్ని తీసుకొచ్చింది సంస్థ. ఈ ప్లాన్‌ ప్రీపెయిడ్‌, పోస్ట్‌పెయిడ్‌ కస్టమర్లు వర్తించనున్నది. దీంతోపాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌, దేశవ్యాప్తంగా రోమింగ్‌ ఫ్రీ, జియో క్లౌడ్‌, జియో సినిమా, జియో టీవీలను ఉచితంగా అందిస్తున్నది.

ఆగని లేఆప్స్, 150 మంది ఉద్యోగులను తొలగించిన ఆన్‌లైన్ డెలివరీ సంస్థ డంజో, ఆర్థిక మాంద్య భయాలే కారణం

Here's News

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement