Kolkata Shocker:కోల్‌కతాలో లేడి డాక్టర్‌పై అత్యాచారం తర్వాత హత్య, ప్రైవేట్ భాగాల నుండి రక్తస్రావం, ఆందోళన బాట పట్టిన విద్యార్థులు, సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం మమతా ప్రకటన

పశ్చిమ బెంగాల్‌లోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో దారుణం జరగింది. ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, ఆ తర్వాత హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకోగా దీనిపై పెద్ద దుమారం చెలరేగింది.

Junior doctor found dead at top Kolkata hospital, Nurses hold a rally demanding justice PGT doctor(X)

Kolkata, Aug 10: పశ్చిమ బెంగాల్‌లోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో దారుణం జరగింది. ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, ఆ తర్వాత హత్య చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకోగా దీనిపై పెద్ద దుమారం చెలరేగింది.

నిందితులను అరెస్ట్ చేయాలని పెద్ద ఎత్తున ఆందోళన బాటపట్టారు స్థానికులు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బాధితురాలి తల్లిదండ్రులతో మాట్లాడి ఘటనపై సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ప్రాథమిక పోస్టుమార్టం నివేదికలో లైంగిక వేధింపు తర్వాత హత్య జరిగినట్లు తేలింది. అంబులెన్స్ వచ్చేలోపే అంతా జరిగిపోయింది. రోడ్డు లేకపోవడంతో పురిటినొప్పులతో వాగు వద్దే గర్బిణి ప్రసవం, శిశువు మృతి..విషాదాన్ని నింపిన వీడియో

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now