Jr NTR: నందమూరి మోక్షజ్ఞకు శుభాకాంక్షలు తెలిపిన జూనియర్ ఎన్టీఆర్, తాత ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించిన తారక్
బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ లాంచ్ కోసం రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. నందమూరి మోక్షజ్ఞకు శుభాకాంక్షలు తెలిపారు జూనియర్ ఎన్టీఆర్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన తారక్..తాతగారి ఆశీస్సులు నీపై ఉండాలని కోరుకుంటున్నా అన్నారు.
బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ వెండితెర లాంచ్ కోసం రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. నందమూరి మోక్షజ్ఞకు శుభాకాంక్షలు తెలిపారు జూనియర్ ఎన్టీఆర్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన తారక్..తాతగారి ఆశీస్సులు నీపై ఉండాలని కోరుకుంటున్నా అన్నారు. అఫిషియల్..నందమూరి మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం, ప్రశాంత వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ, ఫస్ట్ లుక్ రిలీజ్
Here's Jr NTR Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)