Kalki 2898 AD Public Talk: టాలీవుడ్ లేదు బాలీవుడ్ లేదు, అంతా రెబల్ వుడ్, కల్కి 2898 ఏడీ పబ్లిక్ టాక్ ఇదిగో..
సినిమా విడుదలకు ముందు ప్రత్యేకంగా ప్రమోషన్స్ ఏమీ జరగనప్పటికీ సినిమా ఫస్ట్ షో నుంచే దూసుకుపోతోంది. ప్రీరిలీజ్ బిజినెస్ రికార్డ్ స్థాయిలో జరిగింది. కొన్ని చోట్ల సర్వర్లు డౌన్ అయిపోయినంత రేంజ్ లో అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ జరిగాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ప్రభాస్ ‘కల్కి’ మూవీ ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్విన్ దత్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించగా.. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి చిత్రాల ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. కల్కి 2898 ఏడీ రివ్యూ ఇదిగో, ప్రభాస్ కెరీర్లో మరో బ్లాక్ బాస్టర్, హాలీవుడ్‌కి సవాల్ విసిరిన నాగ్ అశ్విన్, కురుక్షేత్ర సంగ్రామం నుంచి కలియుగం వరకు సినిమా..
సినిమా విడుదలకు ముందు ప్రత్యేకంగా ప్రమోషన్స్ ఏమీ జరగనప్పటికీ సినిమా ఫస్ట్ షో నుంచే దూసుకుపోతోంది. ప్రీరిలీజ్ బిజినెస్ రికార్డ్ స్థాయిలో జరిగింది. కొన్ని చోట్ల సర్వర్లు డౌన్ అయిపోయినంత రేంజ్ లో అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ జరిగాయి.మరి ఇన్ని అంచనాలతో వచ్చిన కల్కి ప్రేక్షకులని ఎలా అలరించింది? ప్రభాస్ ఖాతాలో మరో పాన్ ఇండియా హిట్ పడిందా..పబ్లిక్ టాక్ ఎలా ఉందో చూడండి..
Here's Public Talk
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)