Kalyan BMW Viral Video: వీడియో ఇదిగో, కారు బానెట్‌పై వ్యక్తిని పడుకోబెట్టుకుని బీఎండబ్ల్యూ నడిపిన మైనర్ బాలుడు, పోలీసులు ఏం చేశారంటే..

ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ బాలుడి తండ్రితోపాటు బానెట్‌పై ఉన్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తన తండ్రికి చెందిన బీఎండబ్ల్యూ కారును 17 ఏళ్ల యువకుడు నడిపాడు

Kalyan BMW Viral Video: Teen Drives Father's Luxury Car With Man on Bonnet

మహారాష్ట్ర రాజధాని ముంబైలో బీఎండబ్ల్యూ కారు బానెట్‌పై వ్యక్తి ఉండగా ఒక మైనర్ బాలుడు దానిని డ్రైవ్‌ (Teen drives with man on bonnet) చేశాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ బాలుడి తండ్రితోపాటు బానెట్‌పై ఉన్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తన తండ్రికి చెందిన బీఎండబ్ల్యూ కారును 17 ఏళ్ల యువకుడు నడిపాడు. ఆ కారు బానెట్‌పై ఒక తండ్రి ప్రమాదకరంగా పడుకొని ఉన్నాడు. మిగతా వాహనదారులు, రోడ్డుపై వెళ్లేవారు ఇది చూసి షాక్‌ అయ్యారు. వీడియో వైరల్ కావడంతో అతడితోపాటు కారు యజమాని అయిన బాలుడి తండ్రిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.బాలుడు డ్రైవ్‌ చేసిన కారు బానెట్‌పై పడుకున్న వ్యక్తిని 21 ఏళ్ల మతాలియాగా గుర్తించారు.  షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో షేర్ చేసిన సజ్జనార్, అతివేగం.. మృత్యుపాశం అంటూ సూచన

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif