Karnataka Polls 2023: హెలికాప్టర్‌ను ఢీకొట్టిన డేగ, డీకే శివకుమార్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం, హోసకోట్‌ సమీపంలో ల్యాండ్‌ అవుతుండగా ఘటన

ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను డేగ ఢీకొట్టింది.

Karnataka Congress Chief DK Shivakumar (Photo Credit: ANI)

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్త‌‌ృత పర్యటనలు చేస్తున్న ‌కర్ణాటక ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (PCC) అధ్యక్షుడు, సీనియర్‌ రాజకీయ నాయకుడు డీకే శివకుమార్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను డేగ ఢీకొట్టింది. దాంతో హెలికాప్టర్‌ అద్దం ఒకవైపు పూర్తిగా పగిలిపోయింది. హెలికాప్టర్‌ ల్యాండ్‌ అవుతున్న సమయంలో ఈ ఘటన జరగడంతో పెద్దగా ఎవరికీ ఏమీ కాలేదు.హెలికాప్టర్‌ హోసకోట్‌ సమీపంలో ల్యాండ్‌ అవుతుండగా డేగ వచ్చి ఢీకొట్టింది. దాంతో హెలికాప్టర్‌ అద్దం పగిలిపోయింది. దాంతో హెలికాప్టర్‌లో ఉన్న డీకే శివకుమార్‌కు ఏమీ కాకపోయినా, ఆయన కెమెరామెన్‌కు మాత్రం స్వల్ప గాయాలయ్యాయి.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Andhra Pradesh: మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవం, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రతి డాక్టర్‌ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Telangana Assembly Session 2024: అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా, సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపిన హరీష్ రావు, వీడియోలు ఇవిగో..

Telangana Congress: కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం తగదు...ఇదే కొనసాగితే ప్రజలు బుద్దిచెప్పడం ఖాయమని వెల్లడి