Karnataka Hijab Row: విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడంపై ఉన్న నిషేధం వెంటనే రద్దు చేయండి, కర్ణాటక ప్రభుత్వాన్నికోరిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా

నిషేధం ముస్లిం బాలికలను భావప్రకటనా స్వేచ్ఛ, మతం, విద్యాహక్కుల మధ్య వారి హక్కులు ఎంచుకోవడానికి బలవంతం చేస్తుంది,

Representative image (Photo Credit- File Image)

విద్యాసంస్థల్లో మహిళలు హిజాబ్ ధరించడంపై ఉన్న నిషేధాన్ని వెంటనే రద్దు చేయండి. నిషేధం ముస్లిం బాలికలను భావప్రకటనా స్వేచ్ఛ, మతం, విద్యాహక్కుల మధ్య వారి హక్కులు ఎంచుకోవడానికి బలవంతం చేస్తుంది, సమాజంలో అర్థవంతంగా పాల్గొనే సామర్థ్యాన్ని అడ్డుకుంటుంది. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వాన్ని ఆమ్నెస్టీ ఇండియా కోరింది.

Live Law Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)