Kerala Doctors Protest: డాక్టర్‌ని కత్తితో పొడిచి చంపిన పేషెంట్, ఆసుపత్రుల్లో వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ కేరళ డాక్టర్లు నిరసన

మహిళా వైద్యురాలిని రోగి కత్తితో పొడిచి చంపడంతో ఆసుపత్రుల్లో వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ సచివాలయం ముందు వైద్యులు నిరసన చేపట్టారు.

Kerala Doctors Protest (Photo-ANI)

తిరువనంతపురం, కేరళ: మహిళా వైద్యురాలిని రోగి కత్తితో పొడిచి చంపడంతో ఆసుపత్రుల్లో వైద్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ సచివాలయం ముందు వైద్యులు నిరసన చేపట్టారు.కాగా గాయాలతో ఆసుపత్రికి తీసుకు వచ్చిన రోగి బుధవారం తెల్లవారుజామున మహిళా వైద్యురాలితో పాటు మరో నలుగురిని కత్తితో పొడిచాడు. ఈ దారుణ ఘటనలో22 ఏళ్ల మహిళా హౌస్ సర్జన్ మరణించింది.

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now