No RSS in Temple Premises: ఆరెస్సెస్‌కు షాకిచ్చిన కేరళ ప్రభుత్వం, 1200 దేవాలయాల్లో అడుగుపెట్టడానికి వీల్లేదని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ఉత్తర్వులు
కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ పరిధిలోని దేవాలయాల ఆవరణలో ఆరెస్సెస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) శాఖా సమావేశాలు, సాయుధ శిక్షణ, మాస్ డ్రిల్స్ నిర్వహించడాన్ని నిషేధిస్తూ కేరళలోని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.
కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ పరిధిలోని దేవాలయాల ఆవరణలో ఆరెస్సెస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) శాఖా సమావేశాలు, సాయుధ శిక్షణ, మాస్ డ్రిల్స్ నిర్వహించడాన్ని నిషేధిస్తూ కేరళలోని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఉత్తర్వులను ఉల్లంఘిస్తే సంబంధిత వ్యక్తులు, దేవాలయ అధికారులపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. టీడీబీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1200 దేవాలయాలున్నాయి. తాజా ఉత్తర్వులను కఠినంగా అమలుజేయాలని టీడీబీ సూచించింది.
News
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement