Kerala Road Accident: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం, వేగంగా వెళ్తున్న లారీని ఢీకొట్టిన కారు, 5 మంది యవకులు మృతి

అలప్పుజా జిల్లాలోని అంబలప్పుజ సమీపంలో తిరువనంతపురం వైపు వెళ్తున్న లారీని కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఐదుగురు యువకులు మృతి చెందారు. వీరిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

car collided with lorry (Photo-ANI)

కేరళ | అలప్పుజా జిల్లాలోని అంబలప్పుజ సమీపంలో తిరువనంతపురం వైపు వెళ్తున్న లారీని కారు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఐదుగురు యువకులు మృతి చెందారు. వీరిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. జాతీయ రహదారిపై అర్థరాత్రి సంఘటన జరిగిందని అంబలప్పుజ పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు Ambalappuzha పోలీసులు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now