Kerala: మహిళా ప్రయాణికులను బండ బూతులు తిట్టిన కండక్టర్, సోషల్ మీడియాలో వీడియో వైరల్, కేరళలో ఘటన

కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (కెఎస్‌ఆర్‌టిసి)కి చెందిన మహిళా కండక్టర్‌కు సంబంధించిన వీడియో శనివారం వైరల్‌గా మారింది, అందులో ఆమె మహిళా ప్రయాణికులపై దుర్భాషలాడడం చూడవచ్చు.

Representational Image | (Photo Credits: PTI)

కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (కెఎస్‌ఆర్‌టిసి)కి చెందిన మహిళా కండక్టర్‌కు సంబంధించిన వీడియో శనివారం వైరల్‌గా మారింది, అందులో ఆమె మహిళా ప్రయాణికులపై దుర్భాషలాడడం చూడవచ్చు. తిరువనంతపురం వెళ్లే బస్సు చిర్యాంకిల్ వద్ద ఆపి ఉంచినప్పుడు ఈ ఘటన జరిగింది. ఆగి ఉన్న బస్సును చూసి, ప్రయాణికులు, ఎక్కువ మంది మహిళలు అందులో ఎక్కి కూర్చున్నారు. అయితే మహిళా బస్ కండక్టర్, ఆమె భోజనం చేయాలనుకోవడంతో ప్రయాణికులందరినీ కిందకు దిగాలంది. అయితే ప్రయాణికులు ఒప్పుకోకపోవడంతో ఆమె ప్రయాణికులను దుర్భాషలాడడం ప్రారంభించింది. వీడియో ఇదే

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement