Jani Master Case: జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు, లైంగిక దాడి చేసినట్లు ఒప్పుకున్న జానీ మాస్టార్!

జానీ మాస్టర్‌ రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. జానీ మాస్టర్‌ నేరాన్ని అంగీకరించారు.. దురుద్దేశంతోనే బాధితురాలని జానీ మాస్టర్‌ అసిస్టెంట్‌గా చేర్చుకున్నారు అని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

Key points of Jani Master's remand report(X)

జానీ మాస్టర్‌ రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. జానీ మాస్టర్‌ నేరాన్ని అంగీకరించారు.. దురుద్దేశంతోనే బాధితురాలని జానీ మాస్టర్‌ అసిస్టెంట్‌గా చేర్చుకున్నారు అని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

2020లో జానీ మాస్టర్‌ బాధితురాలిపై లైంగిక దాడి చేశారని... తొలిసారి జానీ మాస్టర్‌ లైంగిక దాడి చేసినప్పుడు బాధితురాలి వయస్సు 16 ఏళ్లు అని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. గత నాలుగేళ్లలో బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడి చేసినట్లు వెల్లడించారు.   జానీ మాస్టర్‌కు 14 రోజుల రిమాండ్, చంచల్ గూడ జైలుకు తరలింపు, కావాలనే తనను ఇరికించారన్న జానీ మాస్టర్! 

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement