Tamilnadu: తమిళనాడులో దారుణం, నడిరోడ్డుపై లాయర్ దారుణ హత్య..లాయర్ కన్నన్‌ను నరికి చంపి పోలీసులకు లొంగిపోయిన ఆనంద్ అనే వ్యక్తి...వీడియో

తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూరులో దారుణం జరిగింది. నడిరోడ్డు పై లాయర్ దారుణ హత్యకు గురయ్యాడు. లాయర్ కన్నన్ ను కొడవలితో నరికి చంపాడు ఆనంద్ అనే వ్యక్తి. ఆనంద్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.

Lawyer Brutally Attacked In Tamil Nadu, Accused Surrender(video grab)

తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూరులో దారుణం జరిగింది. నడిరోడ్డు పై లాయర్ దారుణ హత్యకు గురయ్యాడు. లాయర్ కన్నన్ ను కొడవలితో నరికి చంపాడు ఆనంద్ అనే వ్యక్తి. ఆనంద్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. తమిళనాడులో విచిత్ర సంఘటన, చనిపోయిందని చితిపై పెట్టగా చివరి నిమిషంలో లేచిన వృద్ధురాలు...షాక్‌కు గురైన స్థానికులు 

Here's Video:

బ్రేకింగ్ న్యూస్.......

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement