Varanasi: నికెల్ కోటెడ్ రాడ్‌ల రూపంలో బంగారం స్మగ్లింగ్, ప్రయాణికుడి నుంచి రూ. 18.17 లక్షల విలువైన ఫారిన్ ఆరిజిన్ బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు

వారణాసిలోని ఎల్‌బిఎస్‌ఐ ఎయిర్‌పోర్ట్‌లోని కస్టమ్స్ అధికారులు జూలై 20న ఒక ప్రయాణికుడి 3 ట్రాలీ బ్యాగ్‌ల నుండి రూ. 18.17 లక్షల విలువైన 349.500 గ్రాముల ఫారిన్ ఆరిజిన్ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని 8 నికెల్ కోటెడ్ రాడ్‌ల రూపంలో ట్రాలీ బ్యాగ్‌ల మూలల్లో దాచి ఉంచారు. తదుపరి విచారణ జరుగుతోందని కస్టమ్ అధికారులు తెలిపారు

nickel-coated rods (Photo-ANI)

వారణాసిలోని ఎల్‌బిఎస్‌ఐ ఎయిర్‌పోర్ట్‌లోని కస్టమ్స్ అధికారులు జూలై 20న ఒక ప్రయాణికుడి 3 ట్రాలీ బ్యాగ్‌ల నుండి రూ. 18.17 లక్షల విలువైన 349.500 గ్రాముల ఫారిన్ ఆరిజిన్ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని 8 నికెల్ కోటెడ్ రాడ్‌ల రూపంలో ట్రాలీ బ్యాగ్‌ల మూలల్లో దాచి ఉంచారు. తదుపరి విచారణ జరుగుతోందని కస్టమ్ అధికారులు తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement