COVID Lockdown Row: దేశంలో మళ్లీ లాక్‌డౌన్ అంటూ ఆందోళన, క్లారిటీ ఇచ్చిన IMA డా.అనిల్ గోయల్‌, 95 శాతం మంది కరోనా టీకాలు తీసుకున్నారని, లాక్‌డౌన్ అవసరం లేదని వెల్లడి

భారత్‌లో కరోనా ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 వెలుగుచూసిన తరుణంలో లాక్‌డౌన్‌ విధిస్తారేమోననే ఆందోళనలు మొదలయ్యాయి. అయితే దీనిపై భారత వైద్య సమాఖ్యకు చెందిన డా.అనిల్ గోయల్‌ స్పష్టత ఇచ్చారు.కరోనా కొత్త వేరియంట్ వెలుగు చూసినా భారత్‌లో మళ్లీ లాక్‌డౌన్ విధించాల్సిన పరిస్థితి రాదన్నారు.

Dr Anil Goyal (Photo-ANI)

భారత్‌లో కరోనా ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 వెలుగుచూసిన తరుణంలో లాక్‌డౌన్‌ విధిస్తారేమోననే ఆందోళనలు మొదలయ్యాయి. అయితే దీనిపై భారత వైద్య సమాఖ్యకు చెందిన డా.అనిల్ గోయల్‌ స్పష్టత ఇచ్చారు.కరోనా కొత్త వేరియంట్ వెలుగు చూసినా భారత్‌లో మళ్లీ లాక్‌డౌన్ విధించాల్సిన పరిస్థితి రాదన్నారు. దేశంలో ఇప్పటికే 95 శాతం మంది కరోనా టీకాలు తీసుకున్నారని గుర్తు చేశారు. మనలో రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువని, చైనాతో అసలు పోల్చుకోవద్దని స్పష్టం చేశారు. అయితే మళ్లీ కరోనా కనీస జాగ్రత్తలను తప్పక పాటించాల్సిన అవసరం ఉందని అనిల్ చెప్పారు. అందరూ మాస్కు ధరించాలని సూచించారు.

Here's ANI Tweet

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement