Lok Sabha Election 2024: కోయంబత్తూరులో ఓటు హక్కును వినియోగించుకున్న సద్గురు జగ్గీ వాసుదేవ్, వీడియో ఇదిగో..

లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ కొనసాగుతోంది. లోక్‌సభతో పాటు అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం అసంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. తమిళనాడు మొత్తం 39 స్థానాలకు తొలి విడతలోనే పోలింగ్‌ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Sadhguru Jaggi Vasudev cast his vote for the first phase of Lok Sabha Election 2024 in Coimbatore

లోక్‌సభ ఎన్నికల తొలి విడత పోలింగ్‌ కొనసాగుతోంది. లోక్‌సభతో పాటు అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం అసంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. తమిళనాడు మొత్తం 39 స్థానాలకు తొలి విడతలోనే పోలింగ్‌ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం స్టాలిన్, రజినీకాంత్‌, అజిత్‌, తమిళిసై తమ ఓటు హక్కును వినియోంచుకున్నారు. సద్గురు జగ్గీ వాసుదేవ్ కోయంబత్తూరులో 2024 లోక్‌సభ ఎన్నికల మొదటి దశకు ఓటు వేశారు.  వీడియో ఇదిగో, ఓటు హక్కును వినియోగించుకున్న ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళ జ్యోతి అమ్గే, ముందు మీ ఓటు వేసి ఇతర పనులు చేసుకోవాలని పిలుపు

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement