LPG Cylinder Price Cut: వంట గ్యాస్ సిలిండర్‌పై రూ. 200 తగ్గింపు, ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం, రాఖీ పౌర్ణమి రోజు ప్రకటన వెలువడే అవకాశం
ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వారికి సిలిండర్ పై ఏకంగా రూ. 200 తగ్గించేందుకు నిర్ణయించింది.
వంట గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వారికి సిలిండర్ పై ఏకంగా రూ. 200 తగ్గించేందుకు నిర్ణయించింది. ఈ ఏడాది చివరి లోపల ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు, వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికలు ఉన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.రాఖీ పౌర్ణమి రోజు ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)