Madhya Pradesh: దారుణం, దుండగులు శునకాన్ని ఉరి తీసి ఎలా చంపుతున్నారో వీడియో ఇదిగో, బయటకు వచ్చిన సీసీటీవీ ఫుటేజ్

ఆల్ఫా డాగ్ ట్రైనింగ్ సెంటర్లో నీలేశ్ జైస్వాల్ అనే వ్యక్తి తన శునకాన్ని ఇవ్వగా కొద్దిరోజులకు చనిపోయింది. అనుమానం వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసిన పోలీసులకు ఈ దారుణమైన విషయం తెలిసింది. ట్రైనింగ్ సెంటర్ నిర్వాహకులు ఆ శునకాన్ని ఉరి తీసి చంపారు.

dog was hanged by the training center managers in Bhopal Watch Horrific Video

భోపాల్ - ఆల్ఫా డాగ్ ట్రైనింగ్ సెంటర్లో నీలేశ్ జైస్వాల్ అనే వ్యక్తి తన శునకాన్ని ఇవ్వగా కొద్దిరోజులకు చనిపోయింది. అనుమానం వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వగా సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసిన పోలీసులకు ఈ దారుణమైన విషయం తెలిసింది. ట్రైనింగ్ సెంటర్ నిర్వాహకులు ఆ శునకాన్ని ఉరి తీసి చంపారు.

dog was hanged by the training center managers in Bhopal Watch Horrific Video

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement