One More Cheetah Dies in Kuno: కునో నేషనల్ పార్కులో మరో చిరుత మృతి, గడిచిన ఐదు నెలల్లో తొమ్మిది చిరుత పులులు మృత్యువాత
నమీబియా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన చిరుత పులులలో మరొకటి ఈ రోజు మృతి చెందింది. కునో నేషనల్ పార్క్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అసీమ్ శ్రీవాస్తవ దీనిని ధృవీకరించారు. గడిచిన ఐదు నెలల్లో ఇప్పటివరకు మొత్తం 8 చిరుత పులులు చనిపోగా ఈ రోజు చిరుత మృతితో ఆ సంఖ్య తొమ్మిదికి చేరింది
One more cheetah Dies in Kuno National Park: నమీబియా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన చిరుత పులులలో మరొకటి ఈ రోజు మృతి చెందింది. కునో నేషనల్ పార్క్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అసీమ్ శ్రీవాస్తవ దీనిని ధృవీకరించారు. గడిచిన ఐదు నెలల్లో ఇప్పటివరకు మొత్తం 8 చిరుత పులులు చనిపోగా ఈ రోజు చిరుత మృతితో ఆ సంఖ్య తొమ్మిదికి చేరింది. ఈ చిరుత మరణంతో ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన చిరుతల్లో మొత్తం తొమ్మిది చనిపోగా కూనో నేషనల్ పార్కులో ప్రస్తుతం తొమ్మిది చిరుతలు మాత్రమే మిగిలున్నాయి.
Here's ANI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)