Maharashtra: కొత్త అవతారం ఎత్తిన స్మగ్లర్లు, దగ్గు మందు సీసాల్లో మత్తుమందు, 4,970 దగ్గు మందు సీసాలను స్వాధీనం చేసుకున్న ముంబై యాంటీ నార్కోటిక్‌ సెల్ పోలీసులు

ముంబైలో దగ్గు మందు సీసాల్లో మత్తు మందును నింపి సరఫరా చేస్తున్న ఓ ముఠాను యాంటీ నార్కోటిక్‌ సెల్ పోలీసులు పట్టుకున్నారు.మొత్తం 4,970 దగ్గు మందు సీసాల్లో నిషేధిత మాదకద్రవ్యం కొడైన్‌ను నింపి మజ్‌గావ్‌కు చెందిన కొందరు సప్లయ్‌ చేస్తుండగా ముంబై యాంటీ నార్కోటిక్‌ సెల్ పోలీసులు రైడ్‌ చేశారు.

Anti Narcotics cell of Mumbai Police (Photo-ANI)

ముంబైలో దగ్గు మందు సీసాల్లో మత్తు మందును నింపి సరఫరా చేస్తున్న ఓ ముఠాను యాంటీ నార్కోటిక్‌ సెల్ పోలీసులు పట్టుకున్నారు.మొత్తం 4,970 దగ్గు మందు సీసాల్లో నిషేధిత మాదకద్రవ్యం కొడైన్‌ను నింపి మజ్‌గావ్‌కు చెందిన కొందరు సప్లయ్‌ చేస్తుండగా ముంబై యాంటీ నార్కోటిక్‌ సెల్ పోలీసులు రైడ్‌ చేశారు. మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్న ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. NDPS చట్టం ప్రకారం వారిపై కేసులు నమోదు చేశారు. పోలీసులు సీజ్‌ చేసిన మత్తు మందు విలువ రూ.22 లక్షలు ఉంటుందన్నారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now