COVID-19 in Maharashtra: మహారాష్ట్రలో కరోనా కల్లోలం, ఒక్కరోజే 1,115 కొత్త కేసులు నమోదు, గత 24 గంటల్లో 9 మంది మృతి

మహారాష్ట్రలో కరోనా ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,115 కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే 560 మంది కొవిడ్‌ బారి నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లోనే 9 మంది కరోనాకు బలయ్యారు.

Coronavirus | Representational Image (Photo Credits: Pixabay)

మహారాష్ట్రలో కరోనా ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 1,115 కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే 560 మంది కొవిడ్‌ బారి నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లోనే 9 మంది కరోనాకు బలయ్యారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 5,421 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ రోజు దేశంలో 7 వేలకుపైగా కొత్త కేసులు నమోదు కాగా, ఒక్క మహారాష్ట్రలోనే వెయ్యికిపైగా కేసులు నమోదు కావడం గమనార్హం.

Here's Update

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement