Heart Touching Video: హృదయాన్ని హత్తుకునే వీడియో ఇదిగో, స్వర్ణ పతకం గెలిచిన కూతురును ఎయిర్ పోర్టులో చూడగానే భావోద్వేగానికి గురైన తండ్రి
ఏషియన్ గేమ్స్ లో స్వర్ణ పతకం సాధించిన కబడ్డీ క్రీడాకారిణి స్నేహల్ షిండేను.. ఆమె తండ్రి ప్రదీప్ షిండే పూణె విమానాశ్రయంలో కుటుంబ సభ్యులతో కలిసి రిసీవ్ చేసుకోవడంతో భావోద్వేగానికి లోనయ్యారు. కూతురును చూడగానే ఒక్కసారిగా గుండెలకు హత్తుకుని కంటతడి పెట్టారు.
మహారాష్ట్ర | ఏషియన్ గేమ్స్ లో స్వర్ణ పతకం సాధించిన కబడ్డీ క్రీడాకారిణి స్నేహల్ షిండేను.. ఆమె తండ్రి ప్రదీప్ షిండే పూణె విమానాశ్రయంలో కుటుంబ సభ్యులతో కలిసి రిసీవ్ చేసుకోవడంతో భావోద్వేగానికి లోనయ్యారు. కూతురును చూడగానే ఒక్కసారిగా గుండెలకు హత్తుకుని కంటతడి పెట్టారు. హృదయాన్ని హత్తుకునే ఈ వీడియో తండ్రి కూతుర్ల మధ్య ప్రేమను చాటి చెబుతోంది. కాగా ఇటీవల ముగిసిన ఆసియా క్రీడల్లో భారత మహిళల కబడ్డీ జట్టు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)