CM KCR in Sambhajinagar: దేశంలో రోజూ వందలాది మంది రైతులు ఆత్మహత్యలు,ప్రధాని మోదీకి, రాజకీయ నాయకులకు చీమకుట్టినట్లైనా లేదు, ఔరంగాబాద్ సభలో సీఎం కేసీఆర్
సంభాజీనగర్, మహారాష్ట్ర: దేశంలో రోజూ వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రధాని, రాష్ట్ర నాయకులు పట్టించుకోవడం లేదని, ఆఫ్రికా, నమీబియా నుంచి చిరుతలను తీసుకొచ్చి చూపిస్తున్నారని తెలంగాణ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

Here's ANI Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)