COVID in Maharashtra: మహారాష్ట్రపై కరోనా పంజా, గత 24 గంటల్లో 18,466 మందికి కోవిడ్, 20 మంది మృతి, ప్రస్తుతం రాష్ట్రంలో 66,308 యాక్టివ్ కేసులు

మహారాష్ట్రలో రోజు రోజుకు భారీగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 18,466 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం రాష్ట్రంలో 66,308 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో కరోనాతో 20 మంది మరణించారు. కొత్తగా 259 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

Representational Image | PTI Image

మహారాష్ట్రలో రోజు రోజుకు భారీగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 18,466 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం రాష్ట్రంలో 66,308 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో కరోనాతో 20 మంది మరణించారు. కొత్తగా 259 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement