Maharashtra: అమానుషం..చనిపోయిన మహిళ చేతి బంగారు గాజులు దొంగతనం, రోడ్డు ప్రమాదంలో 7 గురు మృతి...షాకింగ్ వీడియో

మహారాష్ట్రలో అమానుషం చోటు చేసుకుంది. ప్రమాదంలో మరణించిన మహిళ చేతి గాజులు చోరీకి పాల్పడగా ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీకెమెరాకు చిక్కాయి. ముంబై-కుర్లా వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో ఏడుగురు మృతి.. 49 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Maharashtra, stealing gold bangles caught on mobile camera at dead body(video grab)

కుర్లా బస్సు ప్రమాద ఘటనలో మృతుల్లో ఒకరైన కన్నిస్ అన్సారీ అనే మహిళ చేతికి ఉన్న బంగారు గాజులను దొంగిలించారు ఆగంతకులు. మొబైల్ కెమెరాకు చిక్కిన బంగారు గాజులను దొంగిలిస్తున్న దృశ్యం వైరల్‌గా మారింది.  వీడియో ఇదిగో, రెండు కరెంట్ స్థంభాల మధ్యలో ఇరుక్కుపోయిన ఆటో, భయంతో కేకలు పెట్టిన విద్యార్థులు

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement