Tulja Bhavani Temple: ఈ ఆలయంలో హాఫ్ ప్యాంటుతో వచ్చే భక్తులకు నో ఎంట్రీ, కీలక నిర్ణయం తీసుకున్న తుల్జా భవాని ఆలయ నిర్వాహకులు
మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలోని తుల్జా భవాని ఆలయ నిర్వాహకులు హాఫ్ ప్యాంట్ లేదా “అసభ్యకరమైన” బట్టలు ధరించి ప్రవేశించడాన్ని నిషేధించినట్లు నిర్వాహక అధికారి గురువారం తెలిపారు. మతపరమైన స్థలం పవిత్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలోని తుల్జా భవాని ఆలయ నిర్వాహకులు హాఫ్ ప్యాంట్ లేదా “అసభ్యకరమైన” బట్టలు ధరించి ప్రవేశించడాన్ని నిషేధించినట్లు నిర్వాహక అధికారి గురువారం తెలిపారు. మతపరమైన స్థలం పవిత్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.ఉస్మానాబాద్‌లోని తుల్జాపూర్‌లో ఉన్న ప్రసిద్ధ తుల్జా భవానీ దేవి ఆలయాన్ని ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శిస్తారు. ఆలయంలోకి "అనాగరికమైన దుస్తులు, అసభ్యకరమైన దుస్తులు, శరీర భాగాలు, హాఫ్ ప్యాంటు, బెర్ముడాస్ (షార్ట్‌లు) ప్రదర్శించేవారిని అనుమతించబోము" అనే సందేశంతో ఆలయ నిర్వాహకులు మరాఠీలో బోర్డులను ఉంచారు.దయచేసి భారతీయ సంస్కృతిని దృష్టిలో పెట్టుకోండి’ అని అందులో పేర్కొన్నారు.
Here's News
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Arasavalli Sun Temple: అరసవెల్లిలో సూర్యకిరణాల రాకకు విఘాతం.. రెండో రోజు కొనసాగిన నిరాశ.. పొగమంచు, మేఘాలే కారణం.
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement