Maharashtra: వీడియో ఇదిగో, పది సార్లు రాసిన తర్వాత పదో తరగతి పాసైన యువకుడు, బ్యాండు మేళంతో అతడిని ఊరేగించి వేడుక చేసిన గ్రామస్తులు
మహారాష్ట్రలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు పది సార్లు రాసిన తర్వాత పదో తరగతి పాస్ అయ్యాడు. ఆ ఊరి గ్రామస్తులు సంతోషంతో బ్యాండు మేళంతో ఆ కుర్రాడిని ఊరేగించారు. బీడ్‌కు చెందిన కృష్ణ నామ్ దేవ్ ముండే 2018 నుండి 10 సార్లు రాసిన తర్వాత.. తాజాగా టెన్త్ పాసయ్యాడు. దీంతో గ్రామస్థులందరూ బ్యాండు మేళంతో అతడిని ఊరేగించి వేడుక చేశారు.
మహారాష్ట్రలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు పది సార్లు రాసిన తర్వాత పదో తరగతి పాస్ అయ్యాడు. ఆ ఊరి గ్రామస్తులు సంతోషంతో బ్యాండు మేళంతో ఆ కుర్రాడిని ఊరేగించారు. బీడ్‌కు చెందిన కృష్ణ నామ్ దేవ్ ముండే 2018 నుండి 10 సార్లు రాసిన తర్వాత.. తాజాగా టెన్త్ పాసయ్యాడు. దీంతో గ్రామస్థులందరూ బ్యాండు మేళంతో అతడిని ఊరేగించి వేడుక చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, వీడియో ఇదిగో, మూడు సింహాలకు చుక్కలు చూపించిన చిట్టి ముంగీస, దాని ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతున్న నెటిజన్లు
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)