Floods in Kerala: భారీ వరదలకు నీట మునిగిన శ్రీ మహదేవ ఆలయం, భుజాల లోతు నీళ్లలో ఈదుకుంటూ వెళ్లి మహా శివుడికి పూజలు చేస్తున్న అర్చకులు, వీడియో ఇదిగో

పెరియార్ నది వరదలకు అళువా (Aluva) లోని మనప్పురం శ్రీ మహదేవ ఆలయం (Manappuram Sree Mahadeva Temple ) నీట మునిగింది. ఆలయం దగ్గర వరద వేగం పెద్దగా లేకపోవడంతో అర్చకులు భుజాల లోతు నీళ్లలో ఈదుకుంటూ వెళ్లి మహా శివుడికి పూజలు చేస్తున్నారు. ఆలయం నీట మునిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Manappuram Sree Mahadeva Temple in Aluva submerged in flood

కేరళ (Kerala) లో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ఆ రాష్ట్రంలోని నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.పైన నుంచి బాగా వరద వస్తుండటంతో పెరియార్‌ రివర్‌ ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఇక పెరియార్ నది వరదలకు అళువా (Aluva) లోని మనప్పురం శ్రీ మహదేవ ఆలయం (Manappuram Sree Mahadeva Temple ) నీట మునిగింది. ఆలయం దగ్గర వరద వేగం పెద్దగా లేకపోవడంతో అర్చకులు భుజాల లోతు నీళ్లలో ఈదుకుంటూ వెళ్లి మహా శివుడికి పూజలు చేస్తున్నారు. ఆలయం నీట మునిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  వీడియో ఇదిగో, శివునికి కాపలాగా పడగవిప్పి ఆడిన నాగరాజు, శ్రీశైలం పాతాళ గంగ వద్ద చంద్ర లింగానికి చుట్టుకున్న నాగుపాముని చూశారా..

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement