Manchu Family Disputes: వీడియోలు ఇవిగో, మా జోలికి వస్తే ప్రైవేట్ కేసు వేస్తా, పోలీసులతో వాగ్వాదానికి దిగిన మంచు మనోజ్ భార్య

తాజాగా, మంచు మనోజ్ భార్య మౌనిక ఫోన్‌లో పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. తన పిల్లలు, కుటుంబ సభ్యుల జోలికి వస్తే ప్రైవేట్ కేసు వేస్తానని హెచ్చరించినట్లుగా అందులో ఉంది. తన భర్త మనోజ్ సెక్యూరిటీని తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Manchu Manoj fight with Vishnu Bouncer(photo-Video Grab)

సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ వివాదం చిలికి చిలికి గాలి వానగా మరుతోంది. తాజాగా, మంచు మనోజ్ భార్య మౌనిక ఫోన్‌లో పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. తన పిల్లలు, కుటుంబ సభ్యుల జోలికి వస్తే ప్రైవేట్ కేసు వేస్తానని హెచ్చరించినట్లుగా అందులో ఉంది. తన భర్త మనోజ్ సెక్యూరిటీని తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తమ బౌన్సర్లను బయటకు ఎలా పంపుతారని మౌనిక పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లుగా అందులో ఉంది. పోలీసులు న్యాయంగా వ్యవహరించాలని సూచించారు. తన భర్త మనోజ్‌కు గాయాలయ్యానని ఆమె చెప్పినట్లుగా ఉంది. కాగా, ఇది నిన్న మోహన్ బాబు నివాసానికి వెళ్లినప్పటిదిగా తెలుస్తోంది.మంచు మనోజ్, మౌనిక దంపతులు తెలంగాణ అదనపు డీజీపీని కలిశారు. తమ కుటుంబంలో గొడవ, తదితర పరిణామాలపై వివరించారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. అంతకుముందు ఇంటెలిజెన్స్ డీజీని కూడా వారు కలిశారు. మంచు ఫ్యామిలీ గొడవలో ట్విస్ట్, మోహన్ బాబుతో పాటు మంచు లక్ష్మిని మనోజ్ కొట్టాడు అంటున్న ఆ ఇంటి పనిమనిషి, వీడియో ఇదిగో.. 

Manchu Family Disputes:

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)