Manchu Family Conflict: మంచు ఫ్యామిలీ గొడవలో ట్విస్ట్, మోహన్ బాబుతో పాటు మంచు లక్ష్మిని మనోజ్ కొట్టాడు అంటున్న ఆ ఇంటి పనిమనిషి, వీడియో ఇదిగో..
మోహన్ బాబుతో పాటు మంచు లక్ష్మిని కూడా మనోజ్ కొట్టాడని ఆమె తెలిపింది.
మంచు మనోజ్ తన తండ్రి మోహన్ బాబును కొట్టాడని ఆ ఇంటి పనిమనిషి చెప్పిన వీడియో వెలుగులోకి వచ్చింది. మోహన్ బాబుతో పాటు మంచు లక్ష్మిని కూడా మనోజ్ కొట్టాడని ఆమె తెలిపింది. భూమా మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోవడం మోహన్ బాబు వాళ్ళకు ఇష్టం లేదు.మౌనిక విషయంలోనే వాళ్ళకు గొడవలు వచ్చాయి.మంచు విష్ణుకు మోహన్ బాబు అంటే ప్రాణం. మనోజ్ తండ్రిపై చేయి చేసుకున్నాడనే విష్ణుకు కోపం వచ్చి బయటకు పంపేశాడని ఆ ఇంటి పనిమనిషి తెలిపింది.
Manchu Manoj beats his father Mohan Babu Says Their House Maid
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)