Manipur Sexual Violence Case: మణిపూర్ ఘటనలో నిందితుడి ఇంటిని తగలబెట్టిన మహిళలు, ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురు అరెస్ట్

మణిపూర్ వైరల్ వీడియో కేసులో నిందితులలో ఒకరి ఇంటిని ఇంఫాల్‌లోని మహిళలు నిన్న, జూలై 20వ తేదీన తగలబెట్టారు. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేశారు. మణిపూర్ లో మహిళలపై సాగిన అమానుష కాండ యావత్‌ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి విదితమే.ఈశాన్య రాష్ట్రంలో ఇద్దరు మహిళలను నగ్నంగా మార్చేసి వారిపై దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఘటనపై సభ్యసమాజం రగిలిపోతోంది.

Women in Imphal burned down the house of one of the accused in Manipur

Here's ANI Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement