Israel Attack On Gaza Mosque: గాజాపై మరోసారి విరుచుకపడ్డ ఇజ్రాయెల్, మసీదుపై వైమానిక దాడి, 21 మంది మృతి...వీడియో ఇదిగో
సెంట్రల్ గాజా స్ట్రిప్ లోని మసీదుపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడి. చేయగా ఈ దాడిలో 21 మంది పాలస్తీయన్లు మృతి చెందారు. మసీదును హమాస్ కమాండ్ అండ్ కంట్రోల్ కాంప్లెక్స్ గా వినియోగిస్తున్నారని ఇజ్రాయెల్ దాడికి పాల్పడగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
గాజాపై మరోసారి భీకర దాడులు చేసింది ఇజ్రాయెల్. సెంట్రల్ గాజా స్ట్రిప్ లోని మసీదుపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడి. చేయగా ఈ దాడిలో 21 మంది పాలస్తీయన్లు మృతి చెందారు. మసీదును హమాస్ కమాండ్ అండ్ కంట్రోల్ కాంప్లెక్స్ గా వినియోగిస్తున్నారని ఇజ్రాయెల్ దాడికి పాల్పడగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ 400 మిస్సైళ్ల దాడి, తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తున్న ఇజ్రాయెల్, వీడియో ఇదిగో..
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)