Telangana: రంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం, హైజీన్ కేర్ పరిశ్రమలో చెలరేగిన మంటలు..నేలమట్టం అయిన నూతనంగా నిర్మించిన షెడ్డూ
రంగారెడ్డి జిల్లా నందిగామలోని కంసన్ హైజీన్ కేర్ పరిశ్రమలో అర్థరాత్రి మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో క్షణాల్లో నేలమట్టం అయింది నూతనంగా నిర్మించిన షెడ్డు. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని అంచనా వేస్తుండగా ఐదు ఫైర్ ఇంజన్‌లతో మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తోంది ఫైర్ సిబ్బంది.
రంగారెడ్డి జిల్లా నందిగామలోని కంసన్ హైజీన్ కేర్ పరిశ్రమలో అర్థరాత్రి మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో క్షణాల్లో నేలమట్టం అయింది నూతనంగా నిర్మించిన షెడ్డు. ప్రమాదం జరిగిన సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని అంచనా వేస్తుండగా
ఐదు ఫైర్ ఇంజన్‌లతో మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తోంది ఫైర్ సిబ్బంది. వీడియో ఇదిగో, స్టైల్‌గా నడుచుకుంటూ వచ్చి రెండు బైకులను ఎత్తుకెళ్లిన దొంగలు
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)