Meerut: వీడియో ఇదిగో, వరుడి మెడలో ఉన్న నోట్ల దండ నుంచి నోటును దొంగలించిన యువకుడు, వెంబడించి అతన్ని చితకబాదిన వీడియో వైరల్
ఛేజింగ్ చేసి దొంగను పట్టుకున్న వరుడు కాసేపట్లో పెళ్లి జరగనుండగా గుర్రంపై వెళ్తేన్న వరుడు ప్రమాదకర సాహసం చేసి అందరినీ ఆశ్చర్య పరిచారు. వరుడి మెడలో ఉన్న నోట్ల దండ నుంచి ఓ ట్రక్కు డ్రైవర్ నోటును దొంగిలించి వెళ్లిపోయాడు. కోపంతో ఊగిపోయిన వరుడు.. వెంటనే గుర్రం దిగేసి కారులో ట్రక్కును వెంబడించారు.
ఛేజింగ్ చేసి దొంగను పట్టుకున్న వరుడు కాసేపట్లో పెళ్లి జరగనుండగా గుర్రంపై వెళ్తేన్న వరుడు ప్రమాదకర సాహసం చేసి అందరినీ ఆశ్చర్య పరిచారు. వరుడి మెడలో ఉన్న నోట్ల దండ నుంచి ఓ ట్రక్కు డ్రైవర్ నోటును దొంగిలించి వెళ్లిపోయాడు. కోపంతో ఊగిపోయిన వరుడు.. వెంటనే గుర్రం దిగేసి కారులో ట్రక్కును వెంబడించారు. రన్నింగ్ ట్రక్కులోకి జంప్ చేసి సినిమాలో ఛేజింగ్ మాదిరిగా డోర్ కిటికీ నుంచి లోపలికి దూకి డ్రైవర్ను చితకబాదాడు. ఈ ఘటన UPలోని మీరట్లో జరిగింది
Groom Chases Mini Truck Driver Who Stole Currency Note from His Garland in Meerut
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)