Mehbooba Mufti Road Mishap: అనంత్‌నాగ్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న జ‌మ్మూక‌శ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ

అయితే అదృష్టవశాత్తూ పీడీపీ అధినేత్రి ముఫ్తీ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.

PDP President Mehbooba Mufti (File Image)

జ‌మ్మూక‌శ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ (PDP) చీఫ్‌ మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti) ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది (car accident). అయితే అదృష్టవశాత్తూ పీడీపీ అధినేత్రి ముఫ్తీ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.అగ్నిప్రమాద బాధితులను పరామర్శించేందుకు ముఫ్తీ గురువారం ఖానాబాల్‌కు వెళ్తుండగా దుర్ఘటన చోటు చేసుకుంది. జమ్మూకశ్మీర్‌ అనంత్‌నాగ్‌ (Jammu and Kashmirs Anantnag) వద్దకు రాగానే ముఫ్తీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమెకు ఎలాంటి గాయాలూ కాలేదు

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)