Rammohan Naidu on Microsoft Outage: మైక్రోసాఫ్ట్ క్రాష్, విమాన సేవలకు అంతరాయంపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఈ నేపథ్యంలో భారతదేశంలో ఎయిర్‌పోర్టులపై ఇది తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో స్పందించారు పౌర విమానాల శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు.
Vij, July 19: ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవలకు అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారతదేశంలో ఎయిర్‌పోర్టులపై ఇది తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో స్పందించారు పౌర విమానాల శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ఎయిర్‌వేస్‌కి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌కి సంబంధించిన అజూర్ అనే క్లౌడ్ సాఫ్ట్‌వేర్‌లో చిన్న సమస్య వచ్చిందని... మన దేశంలో టెక్నికల్ సాఫ్ట్‌వేర్ సిస్టం నుంచి మాన్యువల్ సిస్టంలోకి మూవ్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. విమానాల ఆలస్యం వల్ల నిలిచిపోయిన ప్రయాణికులకు సీట్లు, ఆహారం, నీరు అందించాలని చెప్పారు.మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్, కీలక సూచనను జారీ చేసిన CERT, Microsoftతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)