Monkey Death in Ayodhya: యూపీలో ఘోర విషాదం, హైటెన్సన్ వైర్లు తగిలి కుప్పకూలి మృతి చెందిన కోతులు, వెక్కి వెక్కి ఏడుస్తూ కనిపించిన మరో వానరం
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ముళ్ల తీగను దాటుతుండగా విద్యుదాఘాతానికి గురై ఐదు కోతులు మృతిచెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. కోతులు 1200-వోల్ట్ విద్యుత్ ప్రవాహాన్ని తాకాయి. దీంతో కోతులన్నీ ఒక్కసారిగా కుప్పకూటి ముళ్లతీగ మీద పడ్డాయి.
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ముళ్ల తీగను దాటుతుండగా విద్యుదాఘాతానికి గురై ఐదు కోతులు మృతిచెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. కోతులు 1200-వోల్ట్ విద్యుత్ ప్రవాహాన్ని తాకాయి. దీంతో కోతులన్నీ ఒక్కసారిగా కుప్పకూటి ముళ్లతీగ మీద పడ్డాయి. చనిపోయిన కోతుల దగ్గర ఒంటరిగా వాటి మిత్రుడైన కోతి కూర్చున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఈ ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు.
Monkey Death in Ayodhya
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)