Monsoon 2023 in India: ఈ ఏడాది సాధారణ రుతుపవనాలు, అంచనా వేసిన భారత వాతావరణ విభాగం, కరువు తాండవిస్తుందని తెలిపిన స్కైమెట్‌ వెదర్‌

దేశంలో ఈ ఏడాది సాధారణ కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రైవేట్‌ వాతావరణ అంచనాల ఏజెన్సీ ‘స్కైమెట్‌ వెదర్‌’ సోమవారం ప్రకటించిన నేపథ్యంలో భారత వాతావరణ శాఖ నుంచి ప్రకటన విడుదలైంది. ఈ ఏడాది సాధారణ రుతుపవనాలు ఉంటాయని భారత వాతావరణ విభాగం (IMD) వాతావరణ శాస్త్ర డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు

Mrutyunjay Mohapatra IMD (photo-ANI)

దేశంలో ఈ ఏడాది సాధారణ కంటే తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రైవేట్‌ వాతావరణ అంచనాల ఏజెన్సీ ‘స్కైమెట్‌ వెదర్‌’ సోమవారం ప్రకటించిన నేపథ్యంలో భారత వాతావరణ శాఖ నుంచి ప్రకటన విడుదలైంది. ఈ ఏడాది సాధారణ రుతుపవనాలు ఉంటాయని భారత వాతావరణ విభాగం (IMD) వాతావరణ శాస్త్ర డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు.కాగా లా నినా, ఎల్‌నినో ప్రభావంతో కరువు సంభవించడానికి 20 శాతం అవకాశాలు ఉన్నట్లు స్కైమెట్‌ వెదర్‌ వెల్లడించిన సంగతి విదితమే.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement