Morbi Bridge Tragedy: మోర్బీ బ్రిడ్జి షాకింగ్ వీడియో, వంతెనపై వందలాది మంది దూకుతూ అటూ ఇటూ పరుగులు, బలంగా ఊగుతూ కనిపించిన కేబుల్ వంతెన, బరువు తట్టుకోలేక కూలిన బ్రిడ్జి

గుజరాత్‌లో నిన్న కుప్పకూలిన సస్పెన్షన్ బ్రిడ్జిపై వందలాది మంది దూకి పరుగులు తీస్తున్న వీడియో వైరల్‌గా మారింది. వైరల్ వీడియోలో కేబుల్ వంతెన బలంగా ఊగుతూ కనిపించింది. ఈ ఘటనలో ఇప్పటికే 132 మంది మృతి చెందారు. ఇంకా ఆపరేషన్ కొనసాగుతోంది.

Morbi Suspension Bridge Collapse. (Photo Credits: ANI)

గుజరాత్‌లో నిన్న కుప్పకూలిన సస్పెన్షన్ బ్రిడ్జిపై వందలాది మంది దూకి పరుగులు తీస్తున్న వీడియో వైరల్‌గా మారింది. వైరల్ వీడియోలో కేబుల్ వంతెన బలంగా ఊగుతూ కనిపించింది. ఈ ఘటనలో ఇప్పటికే 132 మంది మృతి చెందారు. ఇంకా ఆపరేషన్ కొనసాగుతోంది.

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement