Mumbai Building Collapse: ముంబైలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం, ఒకరు మృతి, 11 మందికి గాయాలు, భవన శిథిలాల కింద మరో 25 మంది..

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుర్లా ప్రాంతంలో ఉన్న ఓ నాలుగు అంతస్తుల భవనం మంగళవారం ఉదయం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 11 మంది గాయపడ్డారు. 12 మందిని సహాయక సిబ్బంది రక్షించారు.

Kurla Building Collapse. (Photo Credits: ANI)

ఆర్థిక రాజధాని ముంబైలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుర్లా ప్రాంతంలో ఉన్న ఓ నాలుగు అంతస్తుల భవనం మంగళవారం ఉదయం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 11 మంది గాయపడ్డారు. 12 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. కాగా, భవన శిథిలాల కింద మరో 25 మంది చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement