Mumbai Rains Fury: వీడియో ఇదిగో, రైలు దిగి నడుస్తుండగా చేతిలో నుంచి జారి కాలువలో పడి కొట్టుకుపోయిన పసికందు

ఈ నేపథ్యంలో రైలు దిగి వంతెనపై నడుస్తున్న తాత చేతి నుంచి జారిన ఆరు నెలల బాబు కాలువలో పడ్డాడు (Infant slips into drain). ఈ విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు, మున్సిపల్‌ సిబ్బంది ఆ శిశువు కోసం గాలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

Four-Month-Old Baby Swept Away in Swollen Nullah After Falling From Man's Hands

మహారాష్ట్రలో భారీ వర్షాలకు ఒక వంతెనపై రైలు రెండు గంటలకుపైగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో రైలు దిగి వంతెనపై నడుస్తున్న తాత చేతి నుంచి జారిన ఆరు నెలల బాబు కాలువలో పడ్డాడు (Infant slips into drain). ఈ విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు, మున్సిపల్‌ సిబ్బంది ఆ శిశువు కోసం గాలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

కాలువ ప్రవాహానికి కొట్టుకుపోయిన పసి బాబు జాడ తెలియలేదు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే ఈ అంశంపై స్పందించారు. ప్రజలు తమ ఇళ్ల వద్దనే ఉండాలని సూచించారు. అలాగే ఇలాంటి సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రెస్క్యూ సిబ్బందిని ఆదేశించారు.

Four-Month-Old Baby Swept Away in Swollen Nullah After Falling From Man's Hands

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)