COVID in Mumbai: ముంబైలో కోవిడ్ కేసుల కల్లోలం, గత 24 గంటల్లో 3,671 కరోనా కేసులు నమోదు, 11,360కి చేరుకున్న యాక్టివ్ కేసుల సంఖ్య

కొత్తగా ఈరోజు 3,671 కరోనా కేసులు నమోదయ్యాయి. 71 రికవరీలు నమోదయ్యాయి, యాక్టివ్ కేసుల సంఖ్య 11,360కి చేరుకుంది. నగరంలోని మొత్తం కేసులలో, ధారవిలో 20 కేసులు నమోదయ్యాయి, ఇది మే 18 నుండి అత్యధికంగా చెప్పుకోవచ్చు. అయితే గత 24 గంటల్లో కరోనా మరణాలు ఏమీ సంభవించలేదు

Coronavirus | Representational Image | (Photo Credits: ANI)

ముంబైలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. కొత్తగా ఈరోజు 3,671 కరోనా కేసులు నమోదయ్యాయి. 71 రికవరీలు నమోదయ్యాయి, యాక్టివ్ కేసుల సంఖ్య 11,360కి చేరుకుంది. నగరంలోని మొత్తం కేసులలో, ధారవిలో 20 కేసులు నమోదయ్యాయి, ఇది మే 18 నుండి అత్యధికంగా చెప్పుకోవచ్చు. అయితే గత 24 గంటల్లో కరోనా మరణాలు ఏమీ సంభవించలేదు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Air India Retires Boeing 747: వీడియో ఇదిగో, చరిత్ర పుటల్లోకి బోయింగ్ 747 విమానాలు, ముంబై నుంచి వెళ్లే ముందు వింగ్ వేవ్ విన్యాసాన్ని ప్రదర్శించిన ఆఖరి విమానం

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు