Mumbai Shocker: ముంబైలో దారుణం, మూడేళ్ల చిన్నారిపై 9వ తరగతి విద్యార్థి అత్యాచారం, అరెస్ట్ చేసిన పోలీసులు
ముంబైనగరంలోని సకినాకా ప్రాంతంలో 3 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 9వ తరగతి విద్యార్థిని ముంబై పోలీసులు అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం ఆగస్టు 14న తెలిపారు. వార్తా సంస్థ ANI ప్రకారం ముంబైలోని సకినాకాలో 3 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది
ముంబైనగరంలోని సకినాకా ప్రాంతంలో 3 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 9వ తరగతి విద్యార్థిని ముంబై పోలీసులు అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం ఆగస్టు 14న తెలిపారు. వార్తా సంస్థ ANI ప్రకారం ముంబైలోని సకినాకాలో 3 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది. అనుమానితుడు 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలుడిని ఈ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేశారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కింద కేసు నమోదు చేశారు. మైనర్ బాలిక తెలిసి సెక్స్‌లో పాల్గొంటే దాన్ని అత్యాచారంగా పరిగణించలేం, ఒరిస్సా హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Here's ANI News
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
IAF AN-32 Plane ‘Incident’ in West Bengal: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాలకు వరుస ప్రమాదాలు! హర్యానా, బెంగాల్లో కూలిన శక్షణ విమానాలు
Advertisement
Advertisement
Advertisement