Nasal COVID-19 Vaccine: నాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్‌ ధర రూ. 800, ప్రైవేట్ ఆసుపత్రులలో అదనంగా జీఎస్టీతో పాటు హస్పిటల్ ఛార్జీలు కూడా భరించాల్సిందే

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, భారతదేశంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ప్రైవేట్ ఆసుపత్రులలో రూ.800+GST+హాస్పిటల్ ఛార్జీలతో ప్రవేశపెట్టిందని అధికార వర్గాలు తెలిపాయి.

Nasal COVID-19 vaccine (Photo-DD News/Twitter)

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, భారతదేశంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ప్రైవేట్ ఆసుపత్రులలో రూ.800+GST+హాస్పిటల్ ఛార్జీలతో ప్రవేశపెట్టిందని అధికార వర్గాలు తెలిపాయి.

Here's DD News Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement