Nitin Gadkari COVID: నితిన్‌ గడ్కరీకి రెండోసారి కరోనా, హోం క్యారంటైన్‌లో ఉన్నానని తెలిపిన కేంద్ర మంత్రి

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి కరోనా సోకింది. ఈ మేరకు గడ్కరీ తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని, హోం క్యారంటైన్‌లో ఉన్నానని ట్విట్టర్‌లో తెలిపారు. ఈ క్రమంలో ఆయన తనను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

File Image of Nitin Gadkari | Photo Credits: IANS

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి కరోనా సోకింది. ఈ మేరకు గడ్కరీ తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని, హోం క్యారంటైన్‌లో ఉన్నానని ట్విట్టర్‌లో తెలిపారు. ఈ క్రమంలో ఆయన తనను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. అయితే గడ్కరీకి కరోనా పాజిటివ్‌ రావడం ఇది రెండోసారి. ఆయనకు గతేడాది 2021 సెప్టెంబర్‌లో కరోనా వచ్చిన సంగతి తెలిసిందే.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement