No Confidence Motion Defeated: మూజువాణీ ఓటింగ్‌‌తో లోక్‌సభలో వీగిపోయిన అవిశ్వాస తీర్మానం, అవిశ్వాసంపై సభలో మాట్లాడిన ప్రధాని మోదీ

అవిశ్వాసం వీగిపోయినట్లు ప్రకటించారు. అంతకుముందు ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై వాడీవేడిగా చర్చ జరిగింది. అవిశ్వాసంపై ప్రధాని మోదీ లోక్‌సభలో సమాధానమిచ్చారు. కాంగ్రెస్‌ సహా విపక్షాలను ఎండగట్టారు.

Lok Sabha Speaker Birla (Photo-ANI)

లోక్‌సభలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.మూజువాణీ ఓటింగ్‌ నిర్వహించిన స్పీకర్‌.. అవిశ్వాసం వీగిపోయినట్లు ప్రకటించారు. అంతకుముందు ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై వాడీవేడిగా చర్చ జరిగింది. అవిశ్వాసంపై ప్రధాని మోదీ లోక్‌సభలో సమాధానమిచ్చారు. కాంగ్రెస్‌ సహా విపక్షాలను ఎండగట్టారు. 2018 తర్వాత 2023లో అవిశ్వాసం పెట్టారు. కనీసం పెట్టేదైనా సరిగ్గా పెట్టొచ్చు కదా. అవిశ్వాసం ఎందుకు పెడుతున్నారనే దానికి స్పష్టత లేదు.. సంసిద్ధత లేదు. మరోసారి అవిశ్వాసం పెట్టినప్పుడైనా సంపూర్ణ సింసిద్ధతతో వస్తారని ఆశిస్తున్నా’’ అని మోదీ అన్నారు.

Lok Sabha Speaker Birla (Photo-ANI)

Here's ANI Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif